Close

15.08.2019 న 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జాతీయ జెండాను ఎగురవేసారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఇతర అధికారులు పాల్గొన్నారు