Close

15.07.2019 న జిల్లా కలెక్టర్‌ జాయింట్ కలెక్టర్‌ తోపాటు కలెక్టరేట్ నుండి బ్యాంకర్లతో ఎన్‌హెచ్ -216, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ రుణాలపై మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.