Close

15-02-2019 న జాయింట్ కలెక్టర్ -2 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో మరియు ఇతర అధికారులతో కలెక్టరేట్, కాకినాడలో జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.