Close

13.10.2020 న గౌరవనీయ పార్లమెంటు సభ్యులు కాకినాడ, జిల్లా కలెక్టర్, శాసనసభ సభ్యులు కాకినాడ సిటీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – డెవలప్‌మెంట్ కమిటీ సమావేశాన్ని కాకినాడలోని కలెక్టరేట్‌లో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (డి), సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ మరియు కాకినాడ మునిసిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.