11.01.2021 న కలెక్టరేట్ కాకినాడలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై డిటిఎఫ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (ఆర్), జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ), ఐటిడిఎ పిఒలు, కాకినాడ మునిసిపల్ కమిషనర్, అదనపు ఎస్పీ, డిఎంహెచ్ఓ, డిఆర్ఓ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు