10-09-2018 న జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, మునిసిపల్ కమిషనర్లు, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్లు మరియు తహశీల్దార్లతో కలెక్టరేట్, కాకినాడ నుండి వీడియో సమావేశం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish Date : 11/09/2018