09.06.2020 న కాకినాడలోని జిజిహెచ్‌లో జిల్లా కలెక్టర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డెడ్డిక్షన్ వార్డ్‌ను పరిశీలించారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు