Close

08.11.2020 న డిఎంహెచ్‌ఓ కార్యాలయం కాకినాడలో ఆరోగ్య మిత్రాస్, టీమ్ లీడర్స్ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ (డి) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు