Close

06.07.2021 న జిల్లా అధికారులతో గృహనిర్మాణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (ఆర్), జాయింట్ కలెక్టర్ (డి), జాయింట్ కలెక్టర్ (హెచ్), ఇతర అధికారులు పాల్గొన్నారు