Close

04.11.2020 న జాయింట్ కలెక్టర్ (డి) ఇంటర్ కంట్రీ అడాప్షన్ యాక్ట్ కింద 3 సంవత్సరాల ఆడ శిశువును స్పెయిన్ తల్లిదండ్రులకు అప్పగించారు. పిడి ఐసిడిఎస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.