Close

04.09.2021 న తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ జిల్లా కలెక్టర్‌తో కలిసి కాకినాడ బీచ్ పార్క్ వద్ద నిర్మిస్తున్న TU-142 ఏరో ప్లేన్ మ్యూజియాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కాకినాడ, చైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ కూడా తోడుగా వచ్చారు.