04.09.2020 న జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (ఆర్), జెసి (డబ్ల్యూ) పాల్గొన్నారు