Close

04-07-2018 న జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి మరియు డిప్యూటీ మేయర్ కాకినాడ పురపాలక కమిషనర్ వారు ఎన్ఎఫ్సిఎల్ రోడ్, నాగమంల్లి తోట జంక్షన్ వద్ద గల శ్రీ అల్లూరి సీత రామరాజు విగ్రహానికి పుష్ప మాలలు అలంకరించారు