Close

03.09.2020 న జిల్లా కలెక్టర్ కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో EVM మరియు VVPAT గోడౌన్లను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కాకినాడ పాల్గొన్నారు.