Close

02.12.2020 న కాకినాడలోని కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యవసాయ అధికారులతో వరి కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ (ఆర్) సమీక్ష నిర్వహించారు.