Close

02-11-2020 న జిల్లా కలెక్టర్ గాంధీ నగర్ కు చెందిన 39 ఎ-బి, 40 ఎ-బి మరియు 41 ఎ-బి గ్రామ సచివాలయంలను పరిశీలించి, వివిధ సంక్షేమ పథకాల అమలుపై సచివాలయం కార్యకర్తలు, వాలంటీర్లతో సంభాషించారు.