Close

02.02.2020 న కాకినాడలోని కల్పన సెంటర్ సమీపంలోని సూర్య కళామందిరం వద్ద శిల్పారామం చేనేత క్రాఫ్ట్ బజార్‌ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.