Publish Date : 02/01/2020
01.01.2020 న జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కాకినాడ అర్బన్ ఎపిఎస్ఆర్టిసి ప్రభుత్వానికి విలీనం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు