Close

మలేరియా మరియు డెంగ్యూ నిర్మూలనకు పారిశుధ్య పనులపై జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ 17-7-2019న కలెక్టరేట్ కాకినాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.