Close

జిల్లా కలెక్టర్ 1-7-2019 న కలెక్టరేట్ కాకినాడలోని గ్రీవెన్స్ హాల్‌లో స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్, జెసి -2, డిఆర్‌ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.