Close

జిల్లా కలెక్టర్ ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టంపై 13-7-2018 న కలెక్టరేట్, కాకినాడలో ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.