Publish Date : 22/10/2019
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా 21-10-2019 న కలెక్టరేట్ కాకినాడలో స్పందన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు.