జనాభా
2011 సెన్సస్ ప్రకారము తాత్కాలిక జనాభా లెక్కలు, మొత్తం మండలాలు 64.
Description | Value | Description | Value |
---|---|---|---|
విస్తీర్ణము | 12,805 చ.కిమీ | రెవిన్యూ దివిజన్లు | 7 |
తాలుకాలు సంఖ్య | 19 | రెవిన్యూ మండలాలు | 64(62 గ్రామీణం x 2 పట్టణం) |
మండల ప్రజాపరిషత్ | 62 | గ్రామ పంచాయితీలు | 1069 |
మున్సిపాలిటీ | 7 | మున్సిపల్ కార్పొరేషన్లు | 2 |
గ్రామాలూ | 1681 | మొత్తం జనాభా | 52.86 లక్షలు |
జనాభా(పురషులు) | 26,33,304 | జనాభా (స్త్రీలు) | 26,52,520 |
0-6 సం మొత్తం జనాభా | 4,92,445 | 0-6 సం. జనాభా పురషులు | 2,50,085 |
0-6 సం జనాభా స్త్రీలు | 2,42,360 | అక్షరాస్యత శాతము | 80.78% |
మొత్తం అక్షరాస్యత | 33,24,068 | అక్షరాస్యులు (పురుషులు) | 17,37,314 |
అక్షరాస్యులు (స్త్రీలు) | 15,86,754 |