Publish Date : 01/10/2019
గ్రామ సచివాలయ నియామక ఉత్తర్వులను గౌరవనీయ వ్యవసాయ మంత్రి, కాకినాడ నగర ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.