Close

గౌరవ మంత్రి శ్రీ పి. విశ్వరూప్, కాకినాడ నగర ఎమ్మెల్యే శ్రీ డి. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ డి. మురళీధర్ రెడ్డి, ఎంఎల్సి శ్రీ చి రామచంద్రరావు, మేయర్ శ్రీమతి ఎస్.పావని తదితరులు 4-10-2019 న అంబేద్కర్ భవన్ కాకినాడలో వైయస్ఆర్ వాహన్ మిత్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.