గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పిసుభాష్ చంద్రబోస్, ఎంపి శ్రీమతి వి గీతా విశ్వనాథ్, ఎంపి శ్రీమతి సి అనురాధ, జిల్లా కలెక్టర్ శ్రీ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, జెసి -2 శ్రీమతి జి రాజకుమారి, డిఆర్ఓ శ్రీ సత్తిబాబు తదితరులు 01-11-2019 న కాకినాడలోని అంబేద్కర్ భవన్ వద్ద పాల్గొన్నారు.