Publish Date : 20/07/2018
కరప మండలం వద్ద గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి 33 కిలోవా సబ్ స్టేషన్ మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం 19-07-2018 న ప్రారంభించారు.