Close

సర్వ శిక్ష అభియాన్

a) ముఖ చిత్రం
ఆరు సంవత్సరాల వయసు నుండి పద్నాలుగేళ్ళ వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంద విద్యని ప్రాథమిక హక్కుగా చేస్తూ భారత రాజ్యాంగానికి చేసిన 86వ సవరణ నిర్దేసిన్చినట్లుగా నిర్ణీత కాల పరిధిలో అందరికీ ప్రాథమిక విద్య అందిచతమే లక్ష్యంగా భారత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ ఈ కార్యక్రమానికి ఆద్యులు.

ఓ మధ్యంతర కార్యక్రమముగా 2000-2001 సంవత్సరం నుండి అమలుతున్నప్పటికి ఈ కార్యక్రమపు మొలలు అందరికి ప్రాథమిక విద్యనందించే లక్ష్యమే సాధనగా 1993-94 విద్యా సంవత్సరంలో ప్రాథమిక జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం DPEP వాటివని చెప్పవచ్చు.

DPEP కార్యక్రమం దేశంలోని 18 రాష్ట్రాలలోని 272 జిల్లాలలోను ఎన్నో దశల వారీగా విస్తరించింది. ఈ కార్యక్రమానికై అయ్యే ఖర్చులో 85% కేంద్ర ప్రభుత్వం , 15% రాష్ట్ర ప్రభుత్వం పంచుకోన్నాయి. ప్రపంచ ద్రవ్యనిధి (World Bank), DFID, UNICEF వంటి బాహ్య సంస్థలెన్నో కేంద్ర ప్రభుత్వ వాటా కోసం నిధులు సమకూర్చగా సుమారు 5 కోట్ల మంది పిల్లలని ఈ పథకంలోకి చేర్చటానికి 150 కోట్లకి అమెరికన్ డాలర్లు, మించిన ఖర్చు అయినది.

DPEP మొదటి దశలో ఈ కార్యక్రమ ప్రభావం ఎంతమేరకు మందిని దశ రూపకర్తలు అంచనా వేయగా చాల తక్కువ మంది పిల్లలపైనే ఈ కార్యక్రమ స్థూల ప్రభావం అమూఘంగా ఉందని బాలికలపై ఈ కార్యక్రమం ప్రభావం అంతగా కార్యక్రమంపై పెట్టుబడి ఓ అనవసర ఖర్చు ఏమి కాదని ఎందుకంటే ప్రాథమిక విద్యా పాఠశాలల మధ్యంతర కార్యక్రమాలకు కొత్త ఒరవడిని చుట్టినదని నిగ్గుతెల్చారు.

విద్యా హక్కు చట్టం ఏప్రిల్ ఒకటో తేది 2010 నాటి నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆమోదం పొందటం వల్ల SSA తన లక్ష్యాలను అమలు చేయటానికి చట్ట పరంగా కావలసినంత వూతం లభించిందని కొందరు విద్యావేత్తలు, విధాన కర్తలు నమ్ముతున్నారు.

ఈ శాఖ పాత్ర మరియు విద్యుక్త ధర్మాలు
అందరికి ప్రాథమిక విద్యనందించే కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. తమ మానవ సమాజ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోనటానికి పిల్లలందరికీ గుణాత్మకమైన విద్యనమ్దిన్చాతమే పనిగా పెట్టుకొని వారికి అవకాశం కల్గిన్చాటానికి చేసే ఓ ప్రయత్నమే ఈ SSA కార్యక్రమం. గుణాత్మకమైన ప్రాథమిక విద్యని దేశవ్యాప్తంగా అందించాలన్న మేధావుల, ప్రజల అభిలాషమ్ ప్రతిస్పందనే ఈ SSA కార్యక్రమం.

SSA కార్యక్రమం ప్రధాన అంశాలు:

1.నిర్ణీత కాల చట్రంతో అందరికీ ప్రాథమిక విద్యనందించటం.
2.అందరికీ మెరుగైన ప్రాథమిక విద్యనందించాలని దేశ వ్యాప్తంగా రగిలిన కాంక్షలకు దనే
ఈ కార్యక్రమం.
3. ప్ర్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయాన్ని పెంపొందించే ఓ సువర్నవకాశం ఈ కార్యక్రమం.
4. దేశ వ్యాప్తంగా అందరికీ ప్రాథమిక విద్యనందించే రాజకీయ ఇచ్చే వ్యక్తీకరణ ఈ కార్యక్రమం.
5. స్థానిక, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం.
6. ప్రాథమిక విద్యపట్ల తమ సొంత వైఖరిని, లక్ష్యాలను సాధించుకొనటానికి రాష్ట్రాలకు దక్కిన అవకాశం ఈ కార్యక్రమం.
7. క్షేత్రస్థాయి నిర్మాణoలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నిర్వహణలో పంచాయత్ రాజ్ సంస్థలను, పాఠశాల నిర్వహణ కమిటీలను గ్రామీణ , నగర మురికివాడల స్థాయి విద్యా కమిటీలను, ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సంఘాలను, తల్లి-ఉపాధ్యయునుల సంపనాలని గిరిజన స్వయంపాలక మండళ్ళని సమర్ధవంతంగా భాగస్వాములను చేసే ఓ ప్రయత్నమే ఈ కార్యక్రమo.

లక్ష్యాలు :-

1) 6-14 సం|| వయస్సుగల పిల్లలoదరికీ ఉపయోగకరమైన ప్రాథమిక విద్యనందించటం
2) పాఠశాలల నిర్వాహణలో సమాజ భాగస్వామ్యంతో లింగ, ప్రాoతీయ, సామాజిక అంతరాలను పూడ్చటం.
3) పిల్లలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా తమ అంతర్గత శక్తిని పెంపొందించుటకు వారి చుట్టూ ఉన్న పరిసరాలను తెలుసుకోనివ్వటం, పరిసరాలకు అలవాటు పడనివ్వటం.
4) విలువ ఆధారిత విద్యనుపదేశించటం ద్వారా కేవలo తమ వ్యక్తిగత ప్రయోజనాలకన్న పరుల సంక్షేమం కోసం పనిచేసేలా పిల్లలికి అవకాసం కల్గించటం.
5) జీవతం కోసం విద్య అనే భావననికి ప్రాధాన్యమిస్తూ సంతృప్తికరమైన మెరుగైన ప్రాథమిక విద్యనందిoచటంపై దుష్టి కేంద్రీకరించటం.

జిల్లలో అక్షరాస్యత రేటు (2011 జనాభా లెక్కలాదారంగా ):

అన్ని సంఘాలు
ఎస్సీ
ఎస్టీ
మైనారిటీ
ఆడ
మొత్తం
మగ
ఆడ
మొత్తం
మగ
ఆడ
మొత్తం
మగ
ఆడ
మొత్తం
70.00 60.94 65.48 65.97 56.29 61.14 50.36 38.91 44.60 59.22 56.37 57.80

వనరులు (జనాభా 2011)

అత్యధిక అక్షరాస్యత సాధించిన మండలాలు :       అమలాపురం (79.73%)

అత్యల్ప అక్షరాస్యత మండలాలు:         వై రామవరం (37.44%)

జిల్లలో స్వరూపంపై ఓ కన్నేద్దాం.:

క్రమ సంఖ్య సూచిక సంఖ్య
1 మండల వనరుల కేంద్రాలు 64
2 విద్యా డివిజన్లు 5
3 స్కూల్ సముదాయాలు/ క్లస్టర్ వనరు కేంద్రాలు 323
4 కస్తురిభా గాంధీ బాలికా విద్యాలయాలు 12
5 నగరపాలికలు :7 + పురపాలికలు: 2 9
6 గ్రామాల సంఖ్య 1586
7 పంచాయితీలు 1082
8 మునిసిపల్ వార్డులు 300
9 ఆవాశాలు 4150
10 చదరపు కి||మీ కి జన సాంద్రత 477
11 లింగ నిష్పత్తి 1000:1005
12 జనాభా వృద్ధిరేటు 5.10
13 షెడ్యూల్ కులాల జనాభా 881650
14 షెడ్యూల్ తెగల జనాభా 191561
15 అల్పసంఖ్యాక వర్గాల జనాభా 2.89%

బి) సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:


SSA

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

అమలు పథకాలు:
 1) ఉపాధ్యాయులకు/ బడులకు విద్యా సంబంధమైన సహకారం 
 2) సమాజ గతసీలత కార్యక్రమాలు 
 3) బడి బయట విద్యార్ధులకు ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు 
 4) ప్రత్యేకావసరాలగల పిల్లలకు సమగ్ర విద్యనందించటం 
 5) ప్రణాలికా విభాగం ఏర్పాటు 
 6) బడులకు మౌలిక నిర్మాణ వసతులు కల్పించటం
 7) బాలికా విద్యనూ అభివృద్ధి చేయటం

చేపట్టిన కార్యకలాపాలు :

 1. బడులకు / ఉపాధ్యాయులకు విద్యావిశాయిక సహకారమందించటం 
 2. ప్రాథమికోన్నత పాఠశాలలకుఅభ్యాసన సామగ్రి, గ్రంధాలలో పుస్తకాలు అందించటం
 3. మెరుగైన పర్యవేక్షణ కోసం స్కూల్ సముదాయాలను బలోపేతం చేయటం.
 4. పాఠశాల నిర్వాహణ కంమితీలకు, మండల వనరు కేంద్రాలకు క్లస్టర్ వనరు కేంద్రాలకు వార్షిక 
 గ్రాన్తులను అందజేయటం.

సమాజాన్ని చైతన్య వంతం చేసే కార్యకలాపాలు

బడి బాట , బడి పిలుస్తోంది, మనవూరు , మనబడి వంటి పిల్లలను

 1. బడులలో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించటం
 2. స్కూల్ నిర్వాహణా కమిటీలను బలూపెతం చేసి కమిటీలోని సభ్యులకు జాగృతి కార్యక్రమాల సభలను నిర్వహించటం
 3. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే పిల్లలకు రెండు జతల ఏక రూప దుస్తులను అందిచటం .
 4. విద్యా హక్కు పై మరియు అందరికి విద్యా కార్యక్రమం (SSA) పై కళాజాతరాలు , విద్యా విషయాల పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం
 5. ప్రసార మాధ్యమాలలో ప్రచారం
 6. బడి ఋణం తీర్చకుండ వంటి కార్యక్రమాలలో స్కూల్ నిర్వహణలో సామాజిక యాజమాన్యం , సహకారం

బడి బయట పిల్లలకు ప్రత్యామ్నాయ బోధనా సదుపాయములు

 1. బడి మానేసిన పిల్లలని గుర్తించడానికి గాలింపు చెర్యలు
 2. స్వల్ప కాలం పాటు బడి మానేసిన పిల్లలకు వసతి గృహీతర ప్రత్యెక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం
 3. వలస కార్మికులకు పిల్లలకోసం స్వల్ప కాల వ్యవధి గల వసతి గృహాలు ఏర్పాటు చేయటం
 4. దురావాస ప్రాంతాల పిల్లలను బడికి చేర్చేన్డుకై రవాణా సౌకర్యాలు కల్పించటం

ప్రత్యేకావసరాలు కల్గిన పిల్లలకు ప్రత్యేక విద్య నందించుట

1) ప్రత్యెకావసరాలు కల పిల్లలను గుర్తించటం
2) ఉపయుక్తమైన బోదనోపకరణాలు ఉపయోగించి బోధించే పద్ధతుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు
3) అవసరమైన పిల్లలకు ఉపకరణాలు , పరికరాలను అందించటం
4) కావాల్సిన పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాలు ఏర్పాటు చేయటం
5) CWSN కోసం ప్రత్యెక విద్యా కేంద్రాల నిర్వాహణ
6) అవసరమైన పిల్లలకు/ మాటలు పలకటం సరిగా రాణి పిల్లలకు వాక్చిత్స (SPEECH THERAPY) నందించటం.
7) NRSTC లకు హాజరగు పిల్లలకు రవాణా సౌకర్యాన్ని కల్పించటం
8) సాధారణ స్చూల్లకు హాజరయ్యే విద్యార్ధులకు కూడా తోడు పంపే సౌకర్యాన్ని కల్పించటం
9) NGO సంస్థల భాగస్వామ్యంతో చిన్న చిన్న సర్దుబాటు శస్త్ర చికిత్సలవంటివి నిర్వహించటం.

ప్రణాళిక విభాగం

1. విద్యపై వకీకృత జిలా సమాచార వ్యవస్థ (UDISE) ద్వారా సమాచార సేకరణ
2. వార్షిక కార్యాచరణ ప్రణాళిక బడ్జెట్ తయారీ
3. ఆధార్ సీడింగ్
4. కాల్ సెంటర్ల ఏర్పాటు
5. విద్యా విజువల్ CDలను అందించటం

బడులకు మౌలిక నిర్మాణ వసతులు కల్పనా

1) అదనపు తరగతి గదుల నిర్మాణం
2) బాలురు, బాలకులకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మాణం మరియు CWSN మరుగుదొడ్లు నిర్మాణం
3) మరుగు దొడ్లకు ప్రవాహ నీట సదుపాయం కల్పించటం
4) తాగు నీట సదుపాయం కల్పించటం
5) ప్రాథమిక, ప్రాథమికోన్నత స్చూల్లకు భారీ మరమ్మత్తులు చేయటం
6) మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిర్వహణ ఖర్చులు చెల్లించటం.

ఆడ పిల్లల కోసం అభివృద్ధి కార్యక్రమాలు

1. బాల్య వివాహాలు , బాలికా సాధికారత, కెరిఎర్ మార్గదర్శకత్వం, ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం లపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
2. అనాధలు, తండ్రి గాని, తల్లి గాని ఎవరూ ఒకరు లేని బాలికల కోసం, OSC కోసం బడులు, మరియు కస్తురిబా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు
3. కౌమార దశలోని బాలికలలో వయస్సుతో వచ్చే మార్పుల అవగాహన కల్గించే జిల్లా స్థాయి ప్రత్యెక కారఎక్రమం ‘బాలికా తెల్సుకో’ అనే మధ్యంతర విధాన కార్యక్రమం నిర్వహించటం.

2017 – 18 విద్యా సంవత్సర కార్యాచరణ ప్రణాళిక

ఉపాధ్యాయులకు / బడులకు విద్యా విషయక సహకారం

1) మండల , డివిజన్ , జిల్లా స్థాయిలలో బోధనోపతరణాల మేళా నిర్వహణ
2) స్కూల్ సముదాయాలలో వేసవి శిబిరాల నిర్వహణ
3) స్థానికంగా వున్నా ప్రాంతాల, పరిశ్రమల , వ్యవసాయ క్షేత్రాల, కర్మాగారాల ప్రచారం కల్పించటానికి వీలుగా అధ్యయన యాత్రలు (Study Hours) ఏర్పాటు చేయటం.
4) మాడ్యుళ్ళ సహాయంతో నెమ్మది అభ్యాసకులకు దిద్దు బాటు శిక్షణా కార్యక్రమాలు (Remedial, teaching classes)
5) స్కూళ్ళ సముదాయాలలో డిజిటల్ టీచింగ్కు ప్రతిపాదనలు
6) మండల స్థాయిలో గుర్తింపుపొందిన మనోవైజ్ఞానికుల ద్వారా ప్రాథమిక పాఠశాలలు విద్యార్ధులలో స్పూర్తి రగిలించ కార్యక్రమం ‘స్పూర్తి’ కార్యక్రమం అమలు.
7) శిక్షణ పొందిన రిసోర్స్ పెర్సొంలు, బోధనోపకరణాల మాడ్యుల్లని ప్రయోగించి సముదాయ సభలు నిర్వహించటం
8) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాటసాలలకు సంకల్పం కార్యక్రమం
9) శాల సిద్ది కార్యక్రమం
10) బడులను, బడి భాగస్వామ్యం అనుసంధానంచే కార్యక్రమాలు స్కూల్ సముదాయాలలో కనీసం ఒక్క స్చూల్కైన డిజిటల్ తరగతి గది సౌకర్యం కల్పించటం ఇందుకై ఉపాధ్యాయులకు

సాముదాయక గతిశీలతా కార్యక్రమాలు

1. స్వచ్చ సంకల్పం పై అవగాహన తరగతులు నిర్వహించుటకు ఉద్దేశించిన కార్యక్రమాలు ఇవి
2. బడులకు మాలిక నిర్మాణ సౌకర్యాలు అందిచుటలో సఫలీక్రుతమైన సాముదాయక భాగస్వామ్యం గురించి ప్రచారం కల్పించటం
3. మెరుగైన , రుచికరమైన మద్యాహ్న భోజనం, త్రాగునీటి సౌకర్యాలు, ప్రహారి గోడల నిర్మాణం. బడులలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించటం ద్వారా బడిలో చేరి విద్యార్ధుల సంఖ్యని పెంచటం
4. మెరుగైన గుణాత్మక విద్యనందిoచటానికి మున్సిపల్,మండల పరిషత్తు , జిల్లా పరిషత్, ప్రభుత్వ బడులలో డిజిటల్ తరగతులు సౌకర్యాలు కల్పించటం.
5. స్వాతంత్ర్యదినోత్సవ సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవాలనాడు స్టాల్లని ఎపాటు చేయటం.
6. జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించటం.
7. ఉత్తమ స్కూల్ నిర్వాహక కమిటీలను ప్రసంసా పత్రాలతో సత్కరించటం.
8. మురికి వాడలలో సాముదాయక సమావేశాలు నిర్వహించటం.
9. తీవ్రవాదాన్ని అరికట్టడం కోసం గిరిజన ప్రాంతాల్లో సముదాయ గతసీలత కల్గించే వ్యక్తులను నియమించటం కోసం యోచించటం.
10. OSC నిర్మూలనకై NGOలు సంబంధిత శాఖలతో సమ్మెలన సభలు నిర్వహించటం.
11. స్వచ్చభారత్, మరియు స్వచ్చ సంకల్పంలపై స్కూల్ పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించినందులకు అవార్డుల పంపిణీ చేయుటకు యోచనలు చేయటం.

బడిబయట విద్యార్దులకు ప్రత్యామ్నాయ బోధనా సౌకర్యాలు

1) గృహీతర ప్రత్యెక శిక్షణా తరగతులు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు/ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో ఏటపాక , చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం, వై రామవరం , మారేడుమిల్లి, రాజవోమ్మంగిలోని స్కూల్స్ ఆవరణలో బడి మానేసిన పిల్లలకోసం గృహేతర ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం మరియు 15 నుండి 20 మంది పిల్లలకు ప్రత్యీక శిక్షననిచ్చుటకు స్వచ్చంద ప్రదానోపాద్యాయుల నియుక్తం చేయటం.
2) కాలిక వసతిగృహాల : వలస వెళ్ళే వారి పిల్లల కోసం అక్టోబర్ 2017 నుండి మార్చి 2018 వరకు నడిచే స్వల్పకాలిక 50మంది పిల్లలుంటారు. వలసకార్మికులుండే 12 మండలాలను ఇప్పటివరకు గుర్తించటం జరిగింది అవి కాట్రేనికోన, తుని, తాళ్ళరేవు, అల్లవరం, కాకినాడ , జగ్గంపేట, కరప, రౌతులపూడి, కే.గంగవరం, కాజులూరు, ఏలేశ్వరం మరియు రాజమహేంద్రవరం.
3) రావాణా సదుపాయం: 1080 మంది పిల్లలకు(24 సుదూర మండలాల్లోని 119 సుదూర ఆవాస ప్రాతాలలో నివసించే 521 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్ధులు) రవాణా సౌకర్యాలు కల్పించటం

ప్రత్యేక అవసరాలు కల పిల్లలకు ప్రత్యేక విద్యనందించుటకు

 1. ALIMCO, RBSK (NRHM), సాంఘీక సంక్షేమ, వికలాంగా సంక్షేమ శాఖల సమ్మేళనంతో CWSNల కోసం పరికరాలు, ఉపకరణాల అందజేయటానికి మదింపు శిబిరాలు నిర్వహించట, శిబిరానికి హాజరయ్యే పిల్లలకు ప్రయాణ భత్యం చెల్లించటం.
 2. CWSNలు ఎలాంటి మానసిక/ భుతిక అడ్డంకులు లేకుండా చదువు కొనసాగించటానికి ఫిజియోథెరపిష్టుల, స్పీచ్ థెరపిష్టుల, సైకోలజిష్టుల సేవలను వినియోగించుకోనటం.
 3. రెగ్యులర్/సాధారణ విద్యార్ధులలో CWSN విధ్యదిలుని కలిపి వేయటం కోసం సమవయస్కుల గుర్తింపు కార్యక్రమమం ( peer group sensitization program) నిర్వహించటానికి యోచన
 4. CWSN విద్యార్ధులకు వారి తల్లితండ్రులకు క్షేత్ర యాత్రలు నిర్వహించుటం .
 5. CWSN బళ్ల పిల్లలకు చేర్చుతనికి. వారిని అక్కడ నిలిపి ఉంచుతనికి దాడులు కట్టిన మరుగుదోడ్డ్లని ఏర్పాట్ల చేసే యోచన. భవిషత్తు లో NRSTC ఆకూ కంప్యూటర్ విద్య నందించే యోచన.

ప్రణాళికా విభాగం

1. అక్టోబర్ 2017 లో విద్య పై ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ కార్యక్రమం నిర్వహరణ
2. ఈ సంవత్సర ఆధార సిడింగ్ పూర్తైంది
3. కాల్ సెంటర్ ఎర్పాటు నిర్వహరణ

బడులకు మౌలిక నిర్మాణ వసతి సౌకర్యాలు

 1. 2017-18 సంవత్సరానికి 22 కొత్త మరుగు దొడ్లు మంజురైనయి. పరిపాలక అనుమతి ఇంకను జిల్లా కలెక్టర్ మరియు సర్య శిక్ష అభిమాన చైర్మన్ కాకినాడ తూర్పు గోదావరి జిల్లా వారి నుండి పొందలివస్తుంది.
 2. 2017-18 విద్య సంవత్సరాo లో 70 ప్రాధమిక పాటశాల/ప్రాధమిక ఉన్నత పాటశాల మేనేజర్ మర్మతులు చేయటకు మంజూరు చేయబడిను పరిపాలక అనుమతులు జిల్లా కలెక్టర్ మరియు సర్వ శిక్ష అభిమాన్ చైర్మన్ కాకినాడ తూర్పు గోదావరి జిల్లా వారి నుండి పొందల్సివుంది

బాలిక శిశు వికాస కార్యక్రమం

A special orientation programme is planned to Subject CRTs to strengthening of Academic Capabilities from 07.08.17 to 11.08.17.

 1. 07.08.17 నుండి 11.08.17 వరకు CRT ల విద్యావిషయ సామర్ధ్య పెంచటానికి ప్రతేయక ప్రరంబపరిచాయ కార్యక్రమం ( special orientation programme) నిర్వహించటానికి యోచిస్తున్నారు .
 2. March 2018 ssc పరిక్షలకు హాజర్ ఆయె కస్తుర్భ గాంధీ బాలిక విద్యాలయ విధ్యర్ద్య్లకు సైన్సు లెక్కలు ఇంగ్లీష్ సుబ్జేక్ట లలో విషయ నిపుణలకు ప్రత్యేక క్లాస్సు నిర్వహించు
  అన్ని KGBV లలో పెరటి తితలో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ చేయుట, అ ద్వరా పౌష్టిక హరు అందింబతకు తదుపరి చర్యలు తెసుకోనటం.
 3. ఏజెన్సీ ప్రాంతాలలో నేకోనవాల్సిన KGBV లలో సౌర విద్యుత్ ఉత్పత్తి యంత్రాలు అందించటం.రక్షణ కోసం అన్ని KGBV లలో cc కేమరలు ఏర్పాటు చేసే యోచన.
 4. కెరియర్ మార్గదర్షాల జీవన నైపుణ్య లలో విద్యార్దినుల కు అవగాహనా కార్యక్రమాలు నిర్హించుటకు ప్రతిపాదించటం .
 5. KGBV విద్యార్దులకు దుస్తులు స్పోర్ట్స్ అందించుటకు యోచన
 6. KGBV లలో స్కూల్ వార్షికోత్సవం స్పోర్ట్స్ మీట్ నిర్వహరణ

పధకం– పథకం వారీగా సాధించవలసినవి మరియు సాధించినవి 15.08.2017 వరకు:

Inter-vention No సంకల్పించిన కార్యక్రమం Target

(AWP & B -2017-18)

Achievements (Expenditure upto 15.08.17)
Phy Fin
04 రవాణా /కూడా తోడూ పంపే సదుపాయం 1,080 32.400
06  బడి బయట విద్యార్దులను సాధారణ బడి విద్యార్దులలో కలిపి వేయుటకు ప్రత్యెక శిక్షణ కార్యక్రమం 1,381 85.875
07 ఉచిత పాఠ్యపుస్తకాలు 410 0.807
08  రెండు జతల ఎకరూపా దుస్తులు అందచేత 3,24,475 1,297.900
10 ఉపాద్యాయులు జీతాలు 3,523 19,587.681 58.854
11 శిక్షణ 36,645 368.100
12 BRC/URC ల ద్వరా విద్యవిశాయలు సహకార 64 1,098.561 60.765
13 CRC ల ద్వరా విద్య విషయక సహకార 323 982.773 49.029
14 UPS లలో కంప్యూటర్ లో విద్య భోదన 50.000
16 ఉపాధ్యయుల గ్రాంటు 12,395 61.975
17 బడి గ్రాంటు 4,908 267.140
19  నిర్వహణ గ్రాంటు 3,821 302.200
20 CWSN కోసం సంకల్పoబినని 6,308 189.240 14.257
21 ఇన్ఫర్మేషన్ హెడ్ 50.000 0.048
22 smc/ PRI శిక్షణ 26,484 79.452
23 పౌర నిర్మాణలు 134 1,867.417 27.952
24 నిర్వహణ 690.000 129.574
24.02 అభ్యసన్న పెంపొందించే కార్యక్రమం LEP 4,908 548.701
24.03 సముదయిక గతసిలతో కార్యక్రములు 136.000 0.226
  Total – SSA 27,696.221 340.704
26 KGBV – CW 9.900
26 KGBV – Recurring 12 663.120 75.549
  Grand Total 28,369.241 416.253

d) సంప్రదించవలసిన సంఖ్యలు :

క్రమ సంఖ్య జిల్లా/మండల హాద చరవాణి నేo ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ ఫ్యక్ష్ ఇమెయిల్ Public Information Officer Assistant Public Information Officer
1 EAST GODAVARI PO 9849909127 0884-2369911 0884-2369911 ssaegdt[at]yahoo[dot]co[dot]in CMO SUPERINTENDENT
1 ADDATEEGALA MEO 9492147579 08865-272131 meo[dot]addateegala[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
2 AINAVILLI MEO 8985071304 08856-224378 meo[dot]ainavilli[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
3 ALAMURU MEO 9701026708 08855-278836 meo[dot]alamuru[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
4 ALLAVARAM MEO 9866498195 08856-259577 meo[dot]allavaram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
5 AMALAPURAM MEO 9989817932 08856-231392 meo[dot]amalapuram[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
6 AMBAJIPETA MEO 9491423599 08856-243748 meo[dot]ambajipeta[at]gmail[dot]com MEO MIS COORDINATOR
7 ANAPARTHI MEO 9704198445 08857-228424 meo[dot]anaparthi[at]gmail[dot]com MEO MIS COORDINATOR
8 ATREYAPURAM MEO 9491191091 08855-271830 meo[dot]atreyapuram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
9 BICCAVOLU MEO 9705355788 08857-236418 meo[dot]biccavolu[at]gmail[dot]com MEO MIS COORDINATOR
10 CHINTUR MEO 9490352806 08748-285505 meo[dot]chintoor[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
11 DEVIPATNAM MEO 9441236853 08864-244525 meo[dot]devipatnam[at]gmail[dot]com MEO HM,ZPHS.DEVIPATNAM
12 GANDEPALLI MEO 7799090555 08852-237454 meo[dot]gandepalli[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
13 GANGAVARAM MEO 9490148432 08865-273354 meo[dot]gangavaram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
14 GOKAVARAM MEO 9989245170 0883-2455705 meo[dot]gokavaram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
15 GOLLAPROLU MEO 9849722171 08869-231191 meo[dot]gollaprolu[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
16 I.POLAVARAM MEO 9989075857 08856-279139 meo[dot]ipolavaram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
17 JAGGAMPETA MEO 8106141719 08852-233128 meojaggampeta[at]gmail[dot]com MEO MIS COORDINATOR
18 K.GANGAVARAM MEO 9848726405 08857-255056 meokgangavaram[at]gmail[dot]com MEO MIS COORDINATOR
19 KADIAM MEO 9491386530 0883-2454716 meo[dot]kadiam[at]gmail[dot]com MEO MIS COORDINATOR
20 KAJULURU MEO 9848757780 0884-2330678 meo[dot]kajuluru[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
21 KAKINADA(RURAL) MEO 9177832534 0884-2350223 meo[dot]kakinadarural[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
22 KAKINADA(URBAN) MEO 9963792500 0884-2366930 meo[dot]kakinadaurban[at]gmail[dot]com MEO RECORD ASST
23 KAPILESWARAPURAM MEO 9492479542 08855-226286 meo[dot]kapileswarapuram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
24 KARAPA MEO 8008293994 0884-2394900 meo[dot]karapa36[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
25 KATRENIKONA MEO 9494745674 08856-285249 meo[dot]katrenikona52[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
26 KIRLAMPUDI MEO 9000972335 08856-226146 meo[dot]kirlampudi[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
27 KORUKONDA MEO 9440432514 0883-2495056 meo[dot]korukonda[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
28 KOTANANDURU MEO 8985602864 08854-278527 meo[dot]kotananduru[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
29 KOTHAPETA MEO 9441765646 08855-245133 meo[dot]kothapeta[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
30 KUNAVARAM MEO 8686149504 meo[dot]kunavaram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
31 MALIKIPURAM MEO 9492386096 08862-225475 meo[dot]malikipuram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
32 MAMIDIKUDURU MEO 9849346019 08862-238233 meo[dot]mamidikuduru[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
33 MANDAPETA MEO 9440511749 08855-230146 meomandapeta[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
34 MAREDUMILLI MEO 9491861332 08864-244881 meo[dot]maredumilli[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
35 MUMMIDIVARAM MEO 9908766727 08856-270179 meo[dot]mummidivaram50[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
37 P.GANNAVARAM MEO 9491443501 08855-288009 meo[dot]pgannavaram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
38 PEDAPUDI MEO 9989577595 0884-2312180 meo[dot]pedapudi[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
39 PEDDAPURAM MEO 9989800936 meo[dot]peddapuram[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
40 PITHAPURAM MEO 9848225596 08869-250011 meo[dot]pithapuram[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
41 PRATIPADU MEO 9490843796 08868-246252 meo[dot]prathipadu[at]gmail[dot]com MEO COMPUTER ASSISTANT
42 RAJAHMUNDRY (RURAL) MEO 9553544811 0883-2422400 meo[dot]rajahmundryrural[at]gmail[dot]com MEO MIS CO – ORDINATOR
43 RAJAHMUNDRY (URBAN) MEO 9440411196 0833-2433455 meo[dot]rajahmundryurban[at]gmail[dot]com MEO JUNIOR ASSISTANT
44 RAJANAGARAM MEO 9948747340 0883-2484114 meo[dot]rajanagaram[at]gmil[dot]com MEO MIS CO-ORDINATOR
45 RAJAVOMMANGI MEO 9492951809 08865-275260 meo[dot]rajavommangi[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
46 RAMACHANDRAPURAM MEO 9550335097 08857-242008 meo[dot]ramachandrapuram MEO COMPUTER OPERATOR
47 RAMPACHODAVARAM MEO 9440632185 08864-243216 meo[dot]rampachodavaram[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
48 RANGAMPETA MEO 9491861761 08852-246393 meo[dot]rangampeta[at]gmail[dot]com MEO MIS CO – ORDINATOR
49 RAVULAPALEM MEO 9030586162 08857-259498 meo[dot]ravulapalem[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
50 RAYAVARAM MEO 9394059255 meo[dot]rayavaram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
51 RAZOLE MEO 9491575616 08862-223007 meo[dot]razole[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
52 ROWTULAPUDI MEO 8688841821 08868-235582 meo[dot]rowtulapudi[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
53 SAKHINETIPALLI MEO 9989545840 08862-242247 meo[dot]sakhinetipalli[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
54 SAMALKOTA MEO 9849437007 meo[dot]samalkota[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
55 SANKAVARAM MEO 7093124488 08868-236836 meo[dot]sankhavaram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
56 SEETHA NAGARAM MEO 9396264471 0883-2458358 meo[dot]seethanagaram[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
57 THALLAREVU MEO 9492260772 0884-2303660 meo[dot]thallarevu[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
58 THONDANGI MEO 9247887150 08854-248804 meo[dot]tondangi[at]gmail[dot]com MEO MIS CO ORDINATOR
59 TUNI MEO 9704741099 08854-256353 meo[dot]tuni[at]gmail[dot]com MEO MIS CO ORDINATOR
60 U.KOTHAPALLI MEO 9491863087 08869-245745 meo[dot]ukothapalli[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
61 UPPALAGUPTAM MEO 9951164555 08856-283500 meo[dot]uppalaguptam[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
62 V R PURAM MEO 7396667207 08748-286829 meo[dot]vrpuram[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR
63 Y.RAMAVARAM MEO 8498844898 08863-224128 meo[dot]yramavaram[at]gmail[dot]com MEO COMPUTER OPERATOR
36 YATAPAKA MEO 9441694463 meo[dot]nellipaka[at]gmail[dot]com MEO MIS CO- ORDINATOR
64 YELESWARAM MEO 9494210420 08868-222055 meo[dot]yeleswaram[at]gmail[dot]com MEO MIS CO-ORDINATOR

e) ముఖ్యమైన లింకులు :

http://ssa.ap.gov.in/SSA/

http://www.badirunamthirchukundam.com

http://cse.ap.gov.in/MDM/

http://rmsaap.nic.in/

http://mhrd.ap.gov.in/MHRD/login.do

http://scert.ap.gov.in/SCERT/