Close

జిల్లా నీటి నిర్వహణ అధికారం

అ) పార్శ్వ వివరణ

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
జిల్లా నీటి యాజమాన్య ప్రాథికార సంస్థ (ద్వామా) ప్రత్యెక ప్రాతిపత్తి గల సంస్థగా 2011 సం||లొ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి వేరు చేయబడినది. వాటర్ షెడ్ ఆధారంగా మానవ , సహజ వనరుల అభివృద్ధిని పర్యవేక్షించుట దీని ముఖ్య ఉద్దేశ్యo.
ఈ ప్రాజెక్ట్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ సంచాలకులు ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తూర్పు గోదావరి జిల్లాలోగల 64 మండలాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించుటకై , ప్రతీ కుటుంబానికి ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధిని కల్పిస్తున్నది. కుటుంబంలో ఎవరైతే వయోజనుడై , నైపుణ్యం లేని వారై, శారీరక శ్రమ పడటానికి సిద్దులై ఉంటారో వారికి ఈ పథకం ఉద్దేశ్యించబడినది .
ఈ పథకం యొక్క మరొక ఉద్దేశ్యం రహదారులు, కాలువలు , చెరువులు వంటి దీర్ఘకాలిక స్తిరాస్తులను నిర్మింపచేయడం. ఇంకా సాగునీరు, కరువు నివారణ మరియు వరద నిరోధం వంటివాటికి కూడా ప్రాథాన్యత కల్పించబడినది.
అమలు చేసే సంస్థలు:
ఈ పథకాన్ని అమలు చేయు సంస్థలు 1069 గ్రామాల్లో ఉన్నాయి.
జిల్లా అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు గల వ్యవస్తాపక ఆకృతి:
బి) సంస్థాగత నిర్మాణ క్రమము
జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:
dwma

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

అనుబంధం – 1

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద అమలయ్యే పనులు

పధకం పేరు ఉప క్రమసంఖ్య ఉప కృత్యం పేరు
ఎస్.సి/ఎస్.టి (ఎల్.డి.పి-ఎఫ్-ఎస్.సి/ఎస్.టి వారి భీడు భూములు అభివృద్ధి ప్రోజెక్ట్ 1 జూలీ ఫ్లోరా మొక్కలను మోళ్ళతో సహా తీసివేయడం.
2 మోళ్ళతో సహా పొదలను తీసివేయడం.
3 సరిహద్దు గట్ల తీసివేయుట
4 రాతిగట్టు
5 కొండవాలుల ఏర్పాటు
6 భూమి చదును చేయడం
7 సరిహద్దు కంచే 1 మీ. లోతుతో
8 పంట చెరువు
9 పంట చెరువుల్లో గల చెత్త తీసివేయడం
10 ఇసుక వినియోగం
11 కంపోస్టు గుంట
12 రైతుల పొలాల్లో చిన్న నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు
13 లోతుగా దున్నుట
14 సాగు కోసం దున్నుట
15 ఉప్పునీటి నేలల్లో ఎర్రమన్నును నింపుట
తక్కువ ఉత్పాదక గల సాగు భూముల్లో భూఅభివృద్ధి పధకాలు ఎస్.సి./ఎస్.టి. వారి వర్షపాత నెలల్లో 1 1 మీ. లోతు సరిహద్దు కంచె
2 సమీకృత గిరిజనాభివృద్ధి ప్రాంతాల్లో మాత్రమె కొండవాలుల ఏర్పాటు
3 భూమి చదును చేయడం
4 పంట చెరువు
5 పంతచేరువుల్లో గల చెత్త తీసివేయడం
6 ఇసుక వినియోగం
7 కంపోస్టు గుంట
8 దిగుడు బావుల్లో చెత్త తీసివేత మరియు లోతుగా తవ్వుట
9 సాగునీటి భూముల వ్యవసాయపు గుల్లనేలల్లో ఒరల బావుల ఏర్పాటు
10 పొలం గట్టులను ధృఢపరచడం.
11 పెరళ్ళలో కంపోస్టు గుంతల ఏర్పాటు
12 రెండు, మూడు సెంట్ల భూమి గల రైతుల పొలాల్లో నుర్పుడు జాగా (యార్డ్)లు ఏర్పరచుట.
13 5 సం. ల ఉద్యానవన తోటలకు మట్టి పూత
14 ఉప్పునీటి నెలల్లో ఎర్రమన్నును నింపుట
15 కోస్తా మండలాల్లో నెల నుతుల్లోని ఇసుకను, చెత్తను తీసివేయుట.
సన్నకారు మరియు మధ్యకారు రైతుల బీడు భూములు అభివృద్ధి పధకాలు 1 జూలీఫ్లోర మొక్కలను మోళ్ళతో సహా తీసివేయటం
2 మోళ్ళతో సహా పొదలను తీసివేయడం
3 సరిహద్దు గట్లు తీసివేయుట
4 రాతిగట్టు
5 కొండవాలుల ఏర్పాటు
6 భూమి చదును చేయడం
7 సరిహద్దు కంచే 1 మీ” లోతుతో
8 పంట చెరువు
9 పంట చెరువుల్లో గల చెత్త తీసివేయడం
10 మొదటి సంవత్సరములో మట్టి/ఇసుక నింపుట
11 కంపోస్టు గుంట
12 లోతుగా దున్నటం
13 లవణపు నీలల్లో ఎర్రమట్టి నింపటం
సన్నకారు మరియు మధ్యకారు రైతుల అల్ప ఉత్పాదక భూముల అభివృద్ధి పధకాలు 1 సరిహద్దు కంచే 1 మీ” లోతుతో
2 భూమిని చదును చేయడం
3 పంట చెరువు
4 పంట చెరువుల్లో గల చెత్త తీసివేయడం
5 ఉపరితల నిల్వ చెరువు
6 ఇసుక వినియోగం
7 కంపోస్టు గుంట
8 సాగునీటి భూముల వ్యవసాయపు గుల్లనీలలో ఒరల బావుల ఏర్పాటు
9 పొలం గట్టులను ధృఢపరచడం
10 పెరళ్ళలో చిన్న నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు
11 రెండు, మూడు సెంట్ల భూమిగల రైతుల పొలాల్లో నూర్పుడు జాగా (యార్డ్)లు ఏర్పరుచుట
12 5 సం||ల ఉద్యానవన తోటలకు మట్టిపూత
13 ఉప్పునీటి నేలల్లో మట్టి నింపుట
14 కోస్తా మండలాల్లో నేలనూతుల్లోని ఇసుకను, చెత్తను తీసివేయుట
తూర్పు, పశ్చిమ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎంపికైన మండలాల లంక ప్రాంతాల బి-తరగతి 1 జూలిఫ్లోరా మొక్కలను మోళ్ళతో సహా తీసివేయడం
2 మోళ్ళతో సహా పొదలను తీసివేయడం
3 భూమి చదును చేయడం
4 1 మీ” లోతు సరిహద్దు కంచె
5 పంట చెరువు
6 ఇసుక వినియోగం
7 కంపోస్ట్ గుంత
చిన్న, సన్నకారు ఎస్.సి/ఎస్.టి రైతుల సమృద్ధిగా భూగర్భ జలాల గల ప్రాంతాలల్లో నేలనూతుల త్రవ్వకం 1 కొత్త నేల బావుల త్రవ్వకం
ఎస్.సి/ఎస్.టి లకు రెండవ సంవత్సరం ఇసుక వినియోగం 1 ఇసుక వినియోగం
చిన్న, సన్నకారు రైతులకు రెండవ సంవత్సరం ఇసుక వినియోగ పధకం 1 ఇసుక వినియోగం
ఉనికిలో ఉన్న ఎస్.సి/ఎస్.టి/చిన్న/సన్నకారు రైతుల ఉద్యానవన తోటల్లో ఎస్.ఎం.సి. కంచెల నిర్మాణ పధకం 1 ఉనికిలో ఉన్న ఎస్.సి/ఎస్టి/చిన్న/సన్నకారు రైతుల ఉద్యానవన తోటల్లో ఒక మీటర్ లోతు ఎన్.ఎం.సి. కంచెల నిర్మాణ పధకం
కంపోస్ట్ ఎరువుల పధకం 1 ఎన్.ఎ.డి.ఇ.పి కంపోస్ట్ గుంట
ఉద్యానవనాల ప్రత్యేక పధకం 1 ఐ.టి.డి.ఎ. మండలాలలో మొదటి సంవత్సరం రబ్బరు తోటల పెంపకం
2 మొదటి సంవత్సరం కాఫీ తోటల పెంపకం
3 రెండవ సంవత్సరం కాఫీ తోటల పెంపకం
4 మూడో సంవత్సరం కాఫీ తోటల పెంపకం
5 నాల్గోవ సంవత్సరం కాఫీ తోటల పెంపకం
6 ఐ.టి.డి.ఎ. మండలాలలో 5 మీ/ 5 మీ వెదురు తోటల పెంపకం
ఉద్యానవనాల తోటల పెంపకం 1 ఉద్యానవన మొక్కల పెంపకం (జాతులు మామిడి, జీడి మామిడి, కమలా, జామా, సపోటా, చింత, కొబ్బరి, కంద, నిమ్మ, పామాయిల్ మరియు సీతాఫలం
2 ఐటిడిఎ ప్రాంతాల్లో జీడిమామిడి తోటల పెంపకం
3 ఉద్యానవన మొక్కల పెంపకంలో సూక్ష్మ నీటిపారుదల పధకాలకు కంచె వేయడం
4 ఎండుభూముల్లో మొదటి సంవత్సరం మామిడి తోటల పెంపకం
5 ఎండుభూముల్లో రెండవ సంవత్సరం మామిడి తోటల పెంపకం
6 ఎండుభూముల్లో మూడవ సంవత్సరం మామిడి తోటల పెంపకం
7 ఐటిడిఎ మండలాల్లో మామిడి తోటల పెంపకం
8 ఐటిడిఎ మండలాల్లో జీడిమామిడి తోటల పెంపకం
9 ఐటిడిఎ ప్రాంతాల్లో జీడిమామిడి పునరుత్పత్తి ప్రక్రియ
10 పొలాల గట్లమీద కొబ్బరి చెట్ల పెంపకం
11 గుర్తించిన జి.పి. ల్లో కాయగూరల పెంపకం
మహాత్మాగాంధీ భూగర్భ జలాల పునరుత్పత్తి పధకం 1 ఎండిపోయిన బోరుబావుల పునరుద్ధరణ చేయడం
2 వంకర టింకర కంచె నిర్మాణం
3 కొండ పాదల్లో నీటిని పీల్చుకునే గుంటలు
4 సామజిక భూముల్లో మినీ ఇంకుడు గుంతలు
5 ఇంకుడు కొలనులు
6 ఇంకుడు చెరువులు
7 బోరు బావుల రీచార్జి నిర్మాణం
8 నల్లరేగడి నేలల్లో ఇంకుడు గుంతలు
9 ఉనికిలోనున్న ఇంకుడు చెరువుల గండి పూడ్చివేత
10 కొత్త చెక్ డ్యామూల నిర్మాణం
మురుగునీటి కలువల నిర్వహణ పధకం 1 వంకర టింకర కంచె నిర్మాణం
2 కొండ పాదల్లో నీటిని పీల్చుకునే కంచె నిర్మాణం
3 సామజిక భూముల్లో మినీ ఇంకుడు గుంతలు
4 ఇంకుడు కొలనులు
5 ఇంకుడు చెరువులు
6 ఉనికిలోనున్న చెక్ ద్యములను లోతుపరచి అభివృద్ధి చేయడం
7 ఉనికిలోనున్న ఇంకుడు కొలనులను లోతుపరచి అభివృద్ధి చేయడం
8 నల్లరేగడి నేలల్లో ఇంకుడు గుంతలు
9 ఉనికిలోనున్న ఇంకుడు చెరువుల సరిహద్దుల పొడవున ఉన్న పరిసరపు కంచెను త్రవ్వడం
సూక్ష్మ సాగునీటి చెరువుల పధకం 1 తీరంలోనున్న సాగునీటి చెరువుల సరిహద్దుల పొడవున ఉన్న పరిసరపు కంచెను త్రవ్వడం
2 గట్టులను దృఢపరచడం
3 మిగుల జలాల నియంత్రణ కొరకు దారు కంచె మరమత్తులు
4 స్లుయిస్ ల మరమత్తులు
5 నీటి పారుదల చెరువుల నవీకరణ
6 ఉనికిలో ఉన్న ఇంకుడు చెరువుల గండి పూడ్చివేత
7 సూక్ష్మ నీటిపారుదల చెరువుల్లోకి పశువుల గట్ల మీద సుబాబుల్ చెట్ల పెంపకం
అడవుల అభివృద్ధి పధకం 1 రహదారుల అంచుల్లో మొక్కలు వేయడం
2 ఎం.జి.వి.ఎన్. గట్టుల మీద మొక్కలు వేయడం
3 పశువుల అడ్డుకట్ట కంచె
4 బీడు భూముల్లో అడవుల పెంపకం మొదటి మరియు రెండవ సంవత్సరాలు
5 నీటి ట్యాంకులకు ఆధార దిమ్మల నిర్మాణం
6 తీరా ప్రాంతాలలోని సుక్ష్మ నీటిపారుదల చెరువుల గట్లమీద సుబాబుల్ చెట్ల పెంపకం
7 బ్లాక్ మొక్కల పెంపకం, మొదటి మరియు రెండవ సంవత్సరాలు
8 ఇందిరమ్మ మాసికల తోరణ తోటల పెంపకం
9 సంస్థాగత తోటల పెంపకంలో హరివిల్లు నిర్మాణం
10 ఐ.పి.టి. లబ్ది దారులతో సంస్థాగత తోటల పెంపకం
11 రైతుల నర్సరీల పెంపకం2013-14
12 దివ్యాంగ రైతులచే వివిధ జాతుల నర్సరీల పెంపకం
13 ప్రజా నర్సరీల పెంపకం
14 ప్రజా తోటల పెంపకం
15 డ్వామచే టేకు చెట్ల నర్సరీల పెంపకం
16 తాటి వనాలు
17 పంట పొలాల గృహ వనాల పెంపకం 2015-16
18 సామజిక భూముల్లో బ్లాక్ మొక్కల పెంపకం
పశుగణ సంబంధిత పనులు 1 పశువుల కోసం నీరు/ఎండుగడ్డి ఏర్పాటు
2 బహువార్షిక పశుగ్రాస మొక్కల పెంపకం
3 సుబాబుల్ పెంపకంలో సేల్విపాశ్చర్ల గడ్డి పెంపకం
4 3 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల సిలో గుంతల నిర్మాణం
పట్టు పురుగు మొక్కల పెంపకం 1 మల్బరీ పొదల పెంపకం
సామాజిక భూముల్లో భూ అభివృద్ధి పధకాలు 1 పొదల, జూరీప్లోరా తీసివేత
2 వంకర టింకర కంచె నిర్మాణం
3 కొండ పొదల్లో నీటిని పీల్చుకునే కంచె నిర్మాణం
4 పశు నియంత్రణ కంచె
5 పంట పొలాల చెరువు
6 మినీ ఇంకుడు చెరువు
7 స్మశాన భూముల చదును
8 ఎస్.సి/ఎస్.టి మరియు ఇతరుల కాలనీల గృహ నిర్మాణ స్థలాల చదును
9 పల్లపు గ్రామీణ కూడళ్ళు/ గృహనిర్మాణ స్థలాలను మెరక చేయడం
ప్రజా సంస్థల అభివృద్ధి పధకం 1 ఎండిపోయిన బోరుబావుల పునరుద్ధరణ చేయడం
2 ఇళ్ళ పైకప్పు నీటితో పంట సాగు
3 పాఠశాలల్లో అంతర్గత రహదారుల నిర్మాణం
4 ఇంటి పెరళ్ళలో కంపోస్ట్ గుంతల నిర్మాణం
5 రెసిడెన్షియల్ పాఠశాలల్లో డంపింగ్ యార్డ్ల నిర్మాణం
6 పెన్ పూల్స్ తవ్వకం
7 ఆట స్థలాల నిర్మాణం
8 ప్రజా సంస్థల భూముల చదును
9 పరిసరాల కంచె తవ్వకం
10 సంస్థాగత మొక్కల పెంపకం
11 బ్లాకు మొక్కల పెంపకం
12 రహదారి అంచుల మొక్కల పెంపకం
నీటి పారుదల డ్రైయిన్ల/కాలువల నిర్మాణం పధకం (ఐ.డి.ఐ.సి.పి) 1 కొత్త పొలాల్లో కలువల నిర్మాణం
2 ఉనికిలోనున్న ఫీడర్ కాలువ పూడిక తీత
3 ఉనికిలోనున్న పంట కాలువల పూడిక తీత
4 ఉనికిలోనున్న నీటిపారుదల మైనర్ డ్రైయిన్ల పూడిక తీత
5 మేజర్ కాలువలు మరియు డ్రైయిన్ల పూడిక తీత
6 మైనర్ డ్రిస్ట్రిబ్యూటరీ కలువల పూడిక తీత
7 ఫీడర్ కలువల గండ్ల పూడ్చివేత
8 కొల్లేరు సరస్సుకు చేరు కాలువల నుండి కిక్కెరస మొక్కల తొలగింపు
9 డ్రైయిన్లు/ కాలువలు/ తాగునీటి చెరువులు/ రజక చెరువులు/ పశువుల చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు
సాగుకు అనువుగా లేని విడిచి పెట్టబడిన ఎస్.సి/ఎస్.టి/సన్నకారు/మధ్యకరు రైతుల రొయ్యల/చేపల చెరువుల పునరుద్ధరణ 1 భూమి చదును

అనుబంధం – 2

అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కొరకు చేపట్టే పనులు

1) పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ శాఖ

  1. ఎస్సి/ఎస్స్టి కాలనీల్లో అంతర్గత రహదారుల / డ్రైన్ల నిర్మాణం.
  2. గ్రామాల్లో పక్కా అంతర్గత రహదారులు

WBM రహదారులు ఏకీకృత నివాసం మరియు మెయిన్ రోడ్స్ అనుసంధానిస్తుంది.

  1. జి.పి భవనాలు లేనిచోట వాటి నిర్మాణం
  2. ఆహార ధాన్యాల గోడౌన్లు
  3. అంగనవాడి కేంద్రాలు

స్మసానాలు/స్వర్గపురీ నిర్మాణం

  1. ఆటస్థలాలు నిర్మాణం
  2. భౌమ్యాoతర్గత ముగునీటి నిర్మాణం

చిన్ననీటి పారుదల శాఖ

  1. ఎం.ఎ ట్యాంకుల పునుద్ధరణ
  2. చెరువుల పూడిక తీత

తీరప్రాంతపు కంచే/ కోటలు

  1. ఎం.ఎ ట్యాంకులకు పశువుల రాంపులు
  2. చెక్డామ్లు మరియు ఇంకుడు గుంతల నిర్మాణం

3) గ్రామీణ మంచినీటి సరఫరా మరియు పారిశుద్యత శాఖ
1. బి హెచ్ హెచ్ ఎల్ లు
2. అంగన్వాడి మరియు ఇతర పాటశాలలకు మరుగుదొడ్లు
3. తాగునీటి వనరుల దగ్గరులో రీఛార్జి గుంతలు

4) విద్యా శాఖ:
పాటశాలల స్థలాల చదును
ఉత్పాదక పెంపుదల
అ) వ్యవసాయ శాఖ
1. నూర్పుడు జాగాలు
2. వ్యవసాయ యాంత్రీకరణ
1.కస్టమ్ హైరింగ్ కేంద్రాలు
2. పనిముట్ల / పరికరాల సర్వీసింగ్ కేంద్రాలు
3. వ్యక్తిగత అధికార యంత్రాలు
4. వానపాముల కంపోస్టు గుంతలు

1. వెర్మి హెచరీ కేంద్రాలు
2. భూమి చదును
3. ఇసుక వినియోగం

1. పంట చెరువుల పూడిక తీత
2. ఉప్పునీటి నేలల్లో ఎర్రమన్ను వినియోగం

5) పశుసంవర్ధక శాఖ :
1. బహువార్షిక పశుగ్రాసం
2. తాగునీటి తోట్టెలు

6) సిల్వి పాల్చర్
1. కోళ్ళు / మేకలు / పశువుల షెడ్లు
2. అజోల్లా తయారి
3. సెలో గుంతలు

చెరువు గట్ల గడ్డి
పశువుల హాస్టళ్ళు

ఉద్యానవన శాఖ :
1. రబ్బరు / వెదురు / కాఫీ తోటలు
2. జీడిమామిడిలా నర్సరీల పెంపకం
3. మామిడి మొక్కలు
4. కొబ్బరి మొక్కలు
5. కాయగూరల పెంపకం
6. పట్టుపురుగుల పెంపకం
1. మల్బరీ ఆకుల సాగు
2. టస్సార్ అతిధేయ మొక్కల పెంపకం

7. మత్స్య శాఖ :
1. సముద్ర తీర ప్రాంత గ్రామాలలో చేపలను ఎండబెట్టే స్థలాల నిర్మాణం
2. కొత్త చేపల పునరుత్పత్తి చెరువుల తవ్వకం
3. నిల్వ ఉంచే భవనాలు

8. అటవీ శాఖ :
1. సార్వజనిక ఆస్తి వనరు (సి.వి.ఆర్) భూముల్లో మొక్కల పెంపకం.
2. బీడు భూముల్లో అటవీ పెంపకం
3. బీడుభూముల అతవీకరణకు పసువులనుంచి రక్షణ కల్పించే కంచే నిర్మాణం
4. అటవీ ప్రాంతాల్లో / ఇంకుడు చెరువుల్లో చేక్ద్యంలా నిర్మాణం
5. నీటిని పీల్చుకొని కంచేల నిర్మాణం.

d) సంప్రదించవలసిన వ్యక్తులు:

క్రమ సంఖ్య హోదా పనిచేసే చోటు చరవాణి ఇమెయిల్
1 ప్రోజెక్ట్ అధికారి కాకినాడ కేంద్ర కార్యాలయము 9100970616 egdwma[at]rediffmail[dot]com
2 అదనపు ప్రోజెక్ట్ అధికారి కాకినాడ కేంద్ర కార్యాలయము 9100975199 egdwma[at]rediffmail[dot]com
3 అసిస్టెంట్ ఆఫీసర్ ఇ.జి.ఎస్ కాకినాడ కేంద్ర కార్యాలయము 9100970625 egdwma[at]rediffmail[dot]com
4 అదనపు ప్రోజెక్ట్ అధికారి I/c పి.గన్నవరం 9849900477 apd_pgannavaram[at]yahoo[dot]com
5 అదనపు ప్రోజెక్ట్ అధికారి అమలాపురం 9849900477 apdamalapuram[at]rediffmail[dot]com
6 అదనపు ప్రోజెక్ట్ అధికారి I/C రంపచోడవరం 9963952555 apd_rampachodavaram[at]yahoo[dot]com
7 అదనపు ప్రోజెక్ట్ అధికారి కాకినాడ 7337551789 apd_kakinada[at]yahoo[dot]com
8 అదనపు ప్రోజెక్ట్ అధికారి కత్తిపూడి 7995082618 apdkathipudi[at]rediffmail[dot]com
9 అదనపు ప్రోజెక్ట్ అధికారి ప్రత్తిపాడు 9100973300 apdprathipadu[at]rediffmail[dot]com
10 అదనపు ప్రోజెక్ట్ అధికారి రాజమహేంద్రవరం 9963952555 apd_rajahmundry[at]yahoo[dot]com
11 అదనపు ప్రోజెక్ట్ అధికారి పెద్దాపురం 9701374779 apdpedapuram[at]rediffmail[dot]com
12 అదనపు ప్రోజెక్ట్ అధికారి I/c అడ్డతీగల 7995082618 apd[dot]addateegala[at]gmail[dot]com
13 అదనపు ప్రోజెక్ట్ అధికారి చింతూర్ 8333976461 apdchintoor[at]gmail[dot]com

e) ముక్యమైన లింకులు :

http://www.nrega.ap.gov.in