ప్రధాన ఎన్నికల అధికారి SSR-2019, EVMS మరియు ఇతర అంశాలపై 30-05-2018 న NIC- వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ ద్వారా స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు, ఇతర ఇ.ఆర్.ఒ.లు పాల్గొన్నారు.
Publish Date : 31/05/2018
