Close

పార్లమెంటు సభ్యుడు, రాజమహేంద్రవరం ఎం. మురళీ మోహన్ 07-09-2018 న రాజామహేంద్రవరం హోమియోపతి కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్లాక్ కోసం పునాది రాయి వేసినారు.