Close

జిల్లా కలెక్టర్ 10 వ తరగతి ఫలితాల్లో 98.19% ఫలితాలను సాధించినందుకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది.