Close

జిల్లా కలెక్టర్ శ్రీ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా 17-10-2019న ఆర్డీఓ కాకినాడ, ఆర్డీఓ పెద్దాపురం, ఇతర అధికారులతో డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు.