Close

జిల్లా కలెక్టర్ శ్రీ డి మురళీధర్ రెడ్డి, కాకినాడ మేయర్ శ్రీమతి ఎస్ పావని తదితరులు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్ ఎబిల్డ్ పర్సన్ వేడుకల్లో 3-12-2019 న పాల్గొన్నారు.