• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

జిల్లా కలెక్టర్ ది. 8-3-2018న కలెక్టర్ క్యాంపు కార్యలయం నందు స్మార్ట్ సిటీ మిషన్ పై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో వర్చువల్/డిజిటల్ తరగతి గదులను ప్రాథమిక అవసరాలకు తగినవిధంగా నవీకరణ చేయడానికి మున్సిపల్ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.  Press Note.