Publish Date : 06/10/2018
జిల్లా కలెక్టర్ డెంగ్యూ వ్యాధి సోకిన కేసుల పై అన్ని జిల్లా అధికారులతో కలెక్టరేట్, కాకినాడలో 5-10-2018 న వీడియో సమావేశం నిర్వహించారు.