Close

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (R), జాయింట్ కలెక్టర్ (D), జాయింట్ కలెక్టర్ (H), DRO మరియు ZP CEO 4 అక్టోబర్, 2021 న కలెక్టరేట్, కాకినాడలో జరిగిన స్పందనలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్నారు.