Close

జిల్లా కలెక్టర్ ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ మ్యూజికల్ బ్యాండ్ పోటీలలో మొదటి స్థానాని సాధించిన St. అన్నెస్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులను అభినందించారు.