Close

జాయింట్ కలెక్టర్ 10-10-2018 న ప్రభుత్వ హాస్పిటల్ కాకినాడలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భముగా జండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు.