Close

గౌరవ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శ్రీ మండాలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చిన రాజప్ప, జీపీ చైర్మన్ శ్రీ జె. నవీన్ కుమార్ మరియు ఇతరులు సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామంలో 01-11-2018 న నిర్వహించిన శ్రీ దేవరపల్లి వెంకట కృష్ణ శాస్త్రి జయంతి ఉత్సవాలలో పాల్గోన్నారు.