05.11.2020 న కాకినాడలోని కలెక్టరేట్ వద్ద మెడికల్ & హెల్త్ పై జాయింట్ కలెక్టర్ (డి) సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు