02-11-2020 న కాకినాడలోని కలెక్టరేట్లో ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.