Close

02.10.2020 న జిల్లా పరిషత్ కాకినాడలో జరిగిన గ్రామ వార్డ్ సచివలయం 1 వ వార్షికోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ (ఆర్), జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ), మున్సిపల్ కమిషనర్ రాజమహేంద్రవరం, మునిసిపల్ కమిషనర్ కాకినాడ, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు