Close

జిజిహెచ్ కాకినాడను స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన దృష్ట్య చికిత్స కోసం జిజిహెచ్, కాకినాడకు వచ్చే రోగులు రెఫరల్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి 10.08.2020 న గౌరవనీయమైన బిసి సంక్షేమ మంత్రి ఉచిత బస్సులను రవాణ ప్రారంభించారు. గౌరవనీయ ఎంపి కాకినాడ, జిల్లా కలెక్టర్, జెసి (డి), జెసి (డబ్ల్యూ), జిజిహెచ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.