జగన్నన్న చెడోడు పథకం 10-6-2020 న ప్రారంభించబడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లబ్ధిదారులతో సంభాషించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి కాకినాడ నగర శాసనసభ్యులు, రామచద్రపురం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇడి బిసి కార్పొరేషన్ తదితరులు పాల్గొన్నారు.