06.02.2020 న దిశా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కృతికా శుక్లా కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని దిశ వన్ స్టాప్ సెంటర్ను సందర్శించారు