గౌరవ డిప్యూటీ సిఎం శ్రీ పి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ మంత్రి శ్రీ కె కన్నబాబు, కాకినాడ నగర ఎమ్మెల్యే శ్రీ డి చంద్ర శేఖరరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ డి మురళీధర్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ శ్రీ రాఘవేంద్రరావు తదితరులు వైయస్ఆర్ ఆరోగదశ్రీలో పాల్గొన్నారు.