Close

07.11.2019 న గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి అగ్రి గోల్డ్ డిపాజిట్ హోల్డర్లకు డిపాజిట్ డబ్బు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు.