సైబర్ ప్రదేశంలో మహిళలు & పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి, మహిళా, శిశు సంక్షేమ మంత్రి, ఎంపీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.