జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికర్జున్ ఐఎఎస్ 25-10-2018 న కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు, ఎగ్జిబిషన్ ప్రారంభించారు.